NASA Pictures: నాసా బంధించిన అంతరిక్ష అందాలు..
భూమిపై, అంతరిక్షంలో చోటు చేసుకునే అద్భుతాలను చిత్రాలుగా నాసా ప్రతీరోజు అందిస్తుంటుంది. ఈ వారం నాసా పంపిన చిత్రరాజాలు ఇవి..
(1 / 4)
Colourful Rainbow: చెట్టు బ్యాక్ డ్రాప్ లో విరిసిన హరివిల్లు. కాలిఫోర్నియాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఎరిక్ తీసిందీ ఫోటో. (NASA/Eric Houck)
(2 / 4)
Stellar Soul Nebula - ఇది సోల్ నెబ్యూలా ఫొటో. 6500 కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్రాల సమూహం.(NASA/Jose Jimenez)
(3 / 4)
Venus-Jupiter Conjunction - శుక్ర గ్రహం, గురు గ్రహం ఒకే దగ్గర కనిపిస్తున్న దృశ్యం. దీన్ని జర్మనీలోని ట్రయర్ అబ్జర్వేటరీ నుంచి ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ మైకేల్ తీశారు.(NASA/Michael Luy)
(4 / 4)
Stars of Omega Centauri - కోట్లాది నక్షత్రాల సమూహం ఒమెగా సెంటారీ. దీన్ని NGC 5139 అని కూడా పిలుస్తారు. ఇది భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. (NASA/Neil Corke(Heaven's Mirror Observatory))
(5 / 4)
Medusa Nebula - మెడుసా నెబ్యులా. ఇది 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న జెమిని నక్షత్ర కూటమి చిత్రం ఇది.(NASA/Martin Bradley (Chesterfield Astronomical Society))
ఇతర గ్యాలరీలు