Best Web Series: మంచి కామెడీ, రొమాన్స్ ఉన్న టాప్ 6 వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
- Best Web Series: మీరు కామెడీ, రొమాన్స్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఎంజాయ్ చేస్తే.. కచ్చితంగా ఈ ఆరు వెబ్ సిరీస్ చూడండి. ప్రైమ్ వీడియో, సోనీలివ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో ఈ సిరీస్ ఉన్నాయి.
- Best Web Series: మీరు కామెడీ, రొమాన్స్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఎంజాయ్ చేస్తే.. కచ్చితంగా ఈ ఆరు వెబ్ సిరీస్ చూడండి. ప్రైమ్ వీడియో, సోనీలివ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో ఈ సిరీస్ ఉన్నాయి.
(1 / 7)
Best Web Series: ఓటీటీల్లో మీ మనుసులు తేలిక చేసే కామెడీ, రొమాంటిక్ వెబ్ సిరీస్ లు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏవో బెస్ట్ సిరీసో ఒకసారి చూద్దాం.
(2 / 7)
Best Web Series: పంచాయత్ వెబ్ సిరీస్ మూడు సీజన్లు ఇప్పటికే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఇది మంచి కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లు ఉన్న వెబ్ సిరీస్.
(3 / 7)
Best Web Series: సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టీవీఎఫ్ ఒరిజినల్ గుల్లక్ ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సిరీస్ ఇది
(4 / 7)
Best Web Series: అమెజాన్ మినీటీవీలో ఉన్న వెబ్ సిరీస్ మిస్‌మ్యాచ్డ్ (Mismatched). యువత మెచ్చే సిరీస్ ఇది
(5 / 7)
Best Web Series: అమెజాన్ మినీటీవీలోనే ఉన్న క్యాంపస్ బీట్స్ వెబ్ సిరీస్ కూడా మంచి టైంపాస్ అందించే సిరీస్
(6 / 7)
Best Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న హాస్టల్ డేజ్ కూడా బెస్ట్ కామెడీ వెబ్ సిరీస్ లలో ఒకటి
ఇతర గ్యాలరీలు