తెలుగు న్యూస్ / ఫోటో /
ధర తక్కువే కానీ ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవి- అస్సలు మిస్ అవ్వొద్దు!
- రూ. 20వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నారా? బడ్జెట్ రేంజ్లో ఈ డిసెంబర్ 2024లో టాప్ 4 స్మార్ట్‌ఫోన్స్ జాబితా ఇక్కడ చూసేయండి. వన్‌ప్లస్ వంటి ఎన్నో కీలక బ్రాండ్స్‌లో టాప్ ప్రాడక్ట్స్ కనిపిస్తాయి.
- రూ. 20వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నారా? బడ్జెట్ రేంజ్లో ఈ డిసెంబర్ 2024లో టాప్ 4 స్మార్ట్‌ఫోన్స్ జాబితా ఇక్కడ చూసేయండి. వన్‌ప్లస్ వంటి ఎన్నో కీలక బ్రాండ్స్‌లో టాప్ ప్రాడక్ట్స్ కనిపిస్తాయి.
(1 / 4)
మోటీ జీ85లో 6.67 ఇంచ్ పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. రేర్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో హై-రిజల్యూషన్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.(Motorola)
(2 / 4)
రియల్మీ పీ1 స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసితో పనిచేస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సైతం ఉంది.
(3 / 4)
ఐక్యూ జెడ్9లో 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వంటివి ఉన్నాయి. రేర్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది.
(4 / 4)
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి -600 ప్రైమరీ సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్ట్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ని కలిగి ఉంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం.
ఇతర గ్యాలరీలు