ఓటీటీలో చూడాల్సిన 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు- జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు- ఈ వారమే స్ట్రీమింగ్!-best 8 movies ott release this week to watch on netflix jio hotstar jr ntr hrithik roshan war 2 search ott streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలో చూడాల్సిన 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు- జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు- ఈ వారమే స్ట్రీమింగ్!

ఓటీటీలో చూడాల్సిన 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు- జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు- ఈ వారమే స్ట్రీమింగ్!

Published Oct 06, 2025 05:00 AM IST Sanjiv Kumar
Published Oct 06, 2025 05:00 AM IST

ఓటీటీలో ఈ వారం అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. అయితే, వాటిలో చూడాల్సిన ది బెస్ట్ 8 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అందులో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 మూవీ నుంచి సెర్చ్ అనే క్రైమ్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఓటీటీ రిలీజ్: ఎన్నో మూవీస్, సిరీస్‌లు ప్రతి వారం ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. అలాగే, ఈ వారం అంటే అక్టోబర్ 06 నుంచి అక్టోబర్ 12 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లలో చూడాల్సిన ది బెస్ట్ 8 వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

(1 / 9)

(IMDb)

ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 ఓటీటీ- ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 అనేది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. దీనికి సైమన్ స్టోన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(2 / 9)

విక్టోరియా బెక్హాం ఓటీటీ- విక్టోరియా బెక్హాం ఒక డాక్యుమెంటరీ సిరీస్. ఈ సిరీస్ అక్టోబర్ 9న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

(3 / 9)

(netflix.com/tudum)

వార్ 2 ఓటీటీ: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 చిత్రం అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగులో కూడా వార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(4 / 9)

జాన్ కాండీ: ఐ లైక్ మి ఓటీటీ- జాన్ కాండీ: ఐ లైక్ మి అనేది కోలిన్ హాంక్స్ దర్శకత్వం వహించిన అమెరికన్ డాక్యుమెంటరీ చిత్రం. ఇది కెనడియన్ నటుడు జాన్ కాండీ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. అక్టోబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

(5 / 9)

కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారతం ఓటీటీ- కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారతం అక్టోబర్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇది యానిమేటెడ్ సిరీస్. ఇందులో మహాభారత యుద్ధాన్ని చూపించనున్నారు. ఇది కూడా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

(6 / 9)

(Netflix)

సెర్చ్: ది నైనా మర్డర్ కేసు ఓటీటీ- హిందీలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. ఈ సిరీస్‌లో కొంకణ సేన్ శర్మ ఏసీపీ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 10న జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుంది.

(7 / 9)

(Jio Hotstar)

స్థల్ ఓటీటీ: మరాఠీ భాషలో తెరకెక్కిన డ్రామా చిత్రం స్థల్. ఈ మూవీ జీ5లో అక్టోబర్ 10 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(8 / 9)

(Wikipedia)

స్విమ్ టు మీ ఓటీటీ - స్విమ్ టు మి ఒక ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఇది అక్టోబర్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వారం బెస్ట్ 8 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఆరు ఒక్క అక్టోబర్ 10నే రిలీజ్ కావడం విశేషం. అలాగే, వీటిలో రెండు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

(9 / 9)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు