OTT Malayalam: ఓటీటీలో ఊహించని ట్విస్టులతో సాగే బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు.. ఇక్కడ చూసేయండి!
- Best 7 OTT Malayalam Thriller Movies: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మలయాళం థ్రిల్లర్ సినిమాలకు ఎంతో ఆదరణ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు అధికంగా తెరకెక్కుతున్నాయి. అయితే,జీ5 ఓటీటీలోని బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

(1 / 8)
జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న ఊహించని ట్విస్టులతో అదరగొట్టే ది బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 8)
1. టోవినో థామస్ నటించిన కాలా (Kala) సినిమా ఒక అద్భుతమైన థ్రిల్లర్. 2021లో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
(3 / 8)
2. కోవిడ్-19 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వోల్ఫ్ (Wolf) సినిమా ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళ్తుంది.
(4 / 8)
3. సురేష్ గోపి నటించిన పప్పాన్ (Paappan) సినిమా సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ అనుభవాన్ని అందిస్తుంది.
(5 / 8)
4. మిస్టరీ థ్రిల్లర్ శైలిలో ఉన్న వీకం (Veekam) సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఫొరెన్సిక్ వైద్యుని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
(6 / 8)
5. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ శైలిలో ఉన్న ఇని ఉత్తరం (Ini Utharam) సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది.
(7 / 8)
6. పాకుళమ్ పాతిరవుమ్ (Pakalum Pathiravum) సినిమా మావోయిస్టుల నేపథ్యంలో సాగుతుంది. కుంచకు బోబన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇతర గ్యాలరీలు