OTT Malayalam: ఓటీటీలో ఊహించని ట్విస్టులతో సాగే బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు.. ఇక్కడ చూసేయండి!-best 7 ott malayalam thriller movies streaming on zee5 like kala wolf paappan veekam pakalum paathiravum identity ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Malayalam: ఓటీటీలో ఊహించని ట్విస్టులతో సాగే బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు.. ఇక్కడ చూసేయండి!

OTT Malayalam: ఓటీటీలో ఊహించని ట్విస్టులతో సాగే బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు.. ఇక్కడ చూసేయండి!

Published Feb 18, 2025 06:21 PM IST Sanjiv Kumar
Published Feb 18, 2025 06:21 PM IST

  • Best 7 OTT Malayalam Thriller Movies: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మలయాళం థ్రిల్లర్ సినిమాలకు ఎంతో ఆదరణ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు అధికంగా తెరకెక్కుతున్నాయి. అయితే,జీ5 ఓటీటీలోని బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న ఊహించని ట్విస్టులతో అదరగొట్టే ది బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

(1 / 8)

1. టోవినో థామస్ నటించిన కాలా (Kala) సినిమా ఒక అద్భుతమైన థ్రిల్లర్. 2021లో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

(2 / 8)

2. కోవిడ్-19 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వోల్ఫ్ (Wolf) సినిమా ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళ్తుంది.

(3 / 8)

3. సురేష్ గోపి నటించిన పప్పాన్ (Paappan) సినిమా సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ అనుభవాన్ని అందిస్తుంది.

(4 / 8)

4. మిస్టరీ థ్రిల్లర్ శైలిలో ఉన్న వీకం (Veekam) సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఫొరెన్సిక్ వైద్యుని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

(5 / 8)

5. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ శైలిలో ఉన్న ఇని ఉత్తరం (Ini Utharam) సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది.

(6 / 8)

6. పాకుళమ్ పాతిరవుమ్ (Pakalum Pathiravum) సినిమా మావోయిస్టుల నేపథ్యంలో సాగుతుంది. కుంచకు బోబన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.

(7 / 8)

7. ఇటీవల జీ5 OTTలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ఐడెంటిటీ (Identity) సినిమాలో టోవినో థామస్, త్రిష నటించారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ప్రారంభమైన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా మారి అలరిస్తుంది. ఈ బెస్ట్ 7 మలయాళ థ్రిల్లర్ సినిమాలు అన్నీ జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

(8 / 8)

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు