OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?-best 6 ott movies to watch this weekend on netflix jio cinema disney plus hotstar zee5 ott this week ott movies ott news ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Published Jun 15, 2024 04:18 PM IST Sanjiv Kumar
Published Jun 15, 2024 04:18 PM IST

OTT Movies This Weekend Watch: ఓటీటీలో ఈ వారం చూసేందుకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 6 బెస్ట్ ఉన్నాయి. వాటిలో సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్, యాక్షన్ మూవీస్ ఉన్నాయి. మరి ఈ 6 బెస్ట్ ఓటీటీ సినిమాలను ఎక్కడ చూడాలంటే కిందికి స్క్రోల్ చేయాల్సిందే.

ఈ వారాంతం సినిమాలు, వెబ్ సిరీసులను ఇష్టపడే ఓటీటీ ఆడియెన్స్ కోసం ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ తీసుకొచ్చింది. ఈ వారం ఓటీటీలో చూసే 6 బెస్ట్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకోండి.  

(1 / 7)

లవ్ కి అరెేంజ్ మ్యారేజ్ అనేది సినిమా ఒక రోమ్ కామ్. ఈ చిత్రంలో అవ్నీత్ కౌర్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కథ మిమ్మల్ని నవ్వించేలా ఉంటుంది. ఈ చిత్రం ZEE5 ఓటీటీలో ప్రసారం అవుతోంది. 

(2 / 7)

యక్షిణి వెబ్ సిరీస్ ఒక సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. వేదిక, మంచు లక్ష్మి నటించిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  

(3 / 7)

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు. 

(4 / 7)

విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంథిల్ రామమూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటింక్ కామెడీ సినిమా దో ఔర్ దో ప్యార్. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడంతోపాటు ఏడిపిస్తుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  

(5 / 7)

సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన సిరీస్‌లలో సిరీస్ ది బాయ్స్ ఒకటి. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది బాయ్స్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్ అండ్ యాక్షన్‌తో నిండిన ఈ సిరీస్ మిమ్మల్ని ఎంగేజ్‌ చేస్తుంది.  

(6 / 7)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఇది అమెరికన్ హిస్టారికల్ రొమాంటిక్ వెబ్ సిరీస్.  

(7 / 7)

ఇతర గ్యాలరీలు