OTT Horror Movies: ఈ 6 ఓటీటీ హారర్ సినిమాలు చూస్తే దడుసుకోవాల్సిందే.. చూడటమంటే రిస్కే!
- Best 6 OTT Horror Movies In Telugu: హాలీవుడ్ హర్రర్ సినిమాల మాదిరిగానే ఇండియాలోని ఈ దెయ్యాల సినిమాలు కూడా భయపెట్టేలా ఉంటాయి. వాటిలో కొన్ని మలయాళ సినిమాలు చూస్తే దడుసుకోవాల్సిందే. భయపెట్టే సన్నివేశాలతో తెరకెక్కిన కొన్ని ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ సినిమాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

(1 / 7)
ఓటీటీలో ఎన్నో రకాల హారర్ సినిమాలు ఉన్నాయి. కానీ, ఆద్యంతం భయపెట్టే ది బెస్ట్ ఆరు ఓటీటీ హారర్ సినిమాలు, వాటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇక్కడ తెలుసుకుందాం.
(3 / 7)
విజయ్ సేతుపతి నటించిన హారర్ థ్రిల్లర్ పిజ్జా మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
(4 / 7)
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ మూవీ రాత్రి (1992) జీ5 ఓటీటీలో ఫ్రీగా స్టీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.
(5 / 7)
పాపులర్ యాక్టర్ రేవతి నటించిన మలయాళ హారర్ మిస్టరీ చిత్రం భూతకాలం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
(6 / 7)
మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రం ఎజ్రా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు.
ఇతర గ్యాలరీలు