Best 5 smartwatches: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 5 బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే..
సమయాన్ని మాత్రమే తెలిపే ట్రెడిషనల్ రిస్ట్ వాచెస్ ను క్రమంగా.. అనేక రకాలుగా ఉపయోగపడే స్మార్ట్ వాచెస్ ఆక్రమించేసుకుంటున్నాయి. యూత్ చేతికి స్మార్ట్ వాచ్ ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమెజాన్ లో ఈ టాప్ 5 స్మార్ట్ వాచెస్ పై మంచి డిస్కౌంట్ ఉంది.
(1 / 5)
బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్ ను ఇప్పుడు 84% భారీ డిస్కౌంట్ తో రూ. 1299 కే కొనేయవచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ రూ. 7900(Amazon)
(2 / 5)
రియల్ మి వాచ్ ప్రొ స్మార్ట్ వాచ్ పై ఆమెజాన్ లో 34% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ వాచ్ రూ.3950 లకు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 5999.(Amazon)
(3 / 5)
రియల్ మి టెక్ లైఫ్ స్మార్ట్ వాచ్ ఎస్జీ100 పై ఆమెజాన్ లో 43% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఒరిజినల్ ధర అయిన రూ. 3999 బదులుగా రూ. 2289 లకే కొనుగోలు చేయవచ్చు.(Amazon)
(4 / 5)
అమేజ్ ఫిట్ బీఐపీ 3. ఈ స్మార్ట్ వాచ్ ఆమెజాన్ లో ఇప్పుడు రూ. 2499 లకే లభిస్తుంది. ఒరిజినల్ ధర అయిన రూ. 4999 పై 50% డిస్కౌంట్ లభించడంతో రూ. 2499 లకు లభిస్తుంది.(Amazon)
ఇతర గ్యాలరీలు