Bengaluru rains: బెంగళూరు వర్ష బీభత్సం; అవి రోడ్లా? కాలువలా?
Bengaluru rains: బెంగళూరు నగరం వర్ష బీభత్సానికి వణికిపోయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన రికార్డు స్థాయి వర్షానికి నగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ఫొటోల్లో ఆ బీభత్సం చూడండి.
(2 / 6)
భారీ వర్షాలకు బెంగళూరులోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు, దైనందిన జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.(X/VS)
(3 / 6)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరడంతో బెంగళూరులోని ఓ బంగ్లా సగభాగం నీట మునిగింది.(X/JDS)
(4 / 6)
బెంగళూరులోని ఓ బంగ్లాను వర్షపునీరు ముంచెత్తడంతో గార్డెన్ నీట మునగడంతో పాటు పార్క్ చేసిన వాహనం పాక్షికంగా నీట మునిగింది. (X/JDS)
ఇతర గ్యాలరీలు