Bengaluru-Mysuru Expressway: 10 లేన్ బెంగళూరు టు మైసూర్ ఎక్స్ ప్రెస్ వే-bengalurumysuru in 75 90 minutes all you need to know about the new expressway ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Bengaluru-mysuru In 75-90 Minutes. All You Need To Know About The New Expressway

Bengaluru-Mysuru Expressway: 10 లేన్ బెంగళూరు టు మైసూర్ ఎక్స్ ప్రెస్ వే

Mar 11, 2023, 11:10 PM IST HT Telugu Desk
Mar 11, 2023, 11:10 PM , IST

Bengaluru-Mysuru Expressway: బెంగళూరు నుంచి మైసూరుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేలా రూపొందిన బెంగళూరు - మైసూరు ఎక్స్ ప్రెస్ వే () ను ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఎక్స్ ప్రెస్ వే విశేషాలు.. 

Bengaluru-Mysuru Expressway: బెంగళూరు నుంచి మైసూరు మధ్య దూరం 118 కిమీ. ఈ ఎక్స్ ప్రెస్ వే తో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 75 నుంచి 90 నిమిషాలకు తగ్గిపోయింది. 

(1 / 5)

Bengaluru-Mysuru Expressway: బెంగళూరు నుంచి మైసూరు మధ్య దూరం 118 కిమీ. ఈ ఎక్స్ ప్రెస్ వే తో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 75 నుంచి 90 నిమిషాలకు తగ్గిపోయింది. (ANI)

Bengaluru-Mysuru Expressway: ఇది 10 లేన్ ఎక్స్ ప్రెస్ వే. దీన్ని రూ. 8,480 కోట్ల ఖర్చుతో  National Highway Authority of India (NHAI) Hybrid Annuity Model (HAM) విధానంలో నిర్మించింది. 

(2 / 5)

Bengaluru-Mysuru Expressway: ఇది 10 లేన్ ఎక్స్ ప్రెస్ వే. దీన్ని రూ. 8,480 కోట్ల ఖర్చుతో  National Highway Authority of India (NHAI) Hybrid Annuity Model (HAM) విధానంలో నిర్మించింది. (ANI)

Bengaluru-Mysuru Expressway: ఇది కర్నాటక సర్వతోముఖాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఎక్స్ ప్రెస్ వే ద్వారా శ్రీరంగ పట్నం, ఊటీ, కూర్గ్, కేరళల్లో టూరిజం అభివృద్ది చెందుతుందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

(3 / 5)

Bengaluru-Mysuru Expressway: ఇది కర్నాటక సర్వతోముఖాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఎక్స్ ప్రెస్ వే ద్వారా శ్రీరంగ పట్నం, ఊటీ, కూర్గ్, కేరళల్లో టూరిజం అభివృద్ది చెందుతుందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. (ANI)

Bengaluru-Mysuru Expressway: ఈ బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వేలో 9 మేజర్ బ్రిడ్జిలు, 42 మైనర్ బ్రిడ్జీలు, 64 అండర్ పాస్ లు, 11 ఓవర్ పాస్ లు, 4 రైల్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి. 

(4 / 5)

Bengaluru-Mysuru Expressway: ఈ బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వేలో 9 మేజర్ బ్రిడ్జిలు, 42 మైనర్ బ్రిడ్జీలు, 64 అండర్ పాస్ లు, 11 ఓవర్ పాస్ లు, 4 రైల్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి. (ANI)

 Bengaluru-Mysuru Expressway: ఈ రహదారిపై టోల్ ఫీ వాహనం కేటగిరీని బట్టి  రూ. 135 నుంచి రూ. 880 వరకు ఉంటుంది. 2018 మార్చ్ లో ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం ప్రారంభమైంది. 2022లో పూర్తి కావాల్సి ఉండగా, భూ సేకరణ సహా పలు కారణాల వల్ల అది వాయిదా పడింది. 

(5 / 5)

 Bengaluru-Mysuru Expressway: ఈ రహదారిపై టోల్ ఫీ వాహనం కేటగిరీని బట్టి  రూ. 135 నుంచి రూ. 880 వరకు ఉంటుంది. 2018 మార్చ్ లో ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం ప్రారంభమైంది. 2022లో పూర్తి కావాల్సి ఉండగా, భూ సేకరణ సహా పలు కారణాల వల్ల అది వాయిదా పడింది. (ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు