Face Glow: మీ ముఖంలో గ్లో కనిపించాలా? అయితే ఇలా చేయండి!
- Benefits of Face-Steaming: చర్మ సంరక్షణ చాలా రకాల హోమ్ రెమిడిస్ ఉపయోగిస్తుంటారు. వీటిలో ముఖ ఆవిరి పట్టుకోవడం చాలా పాప్‌లార్. ఇది అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
- Benefits of Face-Steaming: చర్మ సంరక్షణ చాలా రకాల హోమ్ రెమిడిస్ ఉపయోగిస్తుంటారు. వీటిలో ముఖ ఆవిరి పట్టుకోవడం చాలా పాప్‌లార్. ఇది అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
(1 / 8)
ఫేషియల్‌లో ముఖానికి ఆవిరి పట్టిస్తుంటారు. ఇలా ప్రతి వారం ఆవిరి తీసుకుంటే, మీ చర్మ సమస్యలు చాలా నయమవుతాయి. అవిరి పట్టడం వల్ల ముఖం లోపల ఉండే మృత కణాలు తొలిగిపోవడం వల్ల చర్మం సహజంగా కాంతివంతంగా కనిపిస్తుంది. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది, చర్మంలో ఉండే మురికి, అదనపు అయిల్స్‌ను తొలగిస్తుంది. చర్మంపై నల్లటి ఛాయాను తొలగించడానికి అవిరి బాగా ఉపయోగపడుతాయి.
(2 / 8)
మీ రక్త ప్రసరణను చాలా మెరుగుపరుస్తుంది. దీంతో మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. మీ చర్మం మునుపటి కంటే ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తుంది
(3 / 8)
మీ ఓపెన్ రంధ్రాలపై అవిని అద్భుతంగా పని చేస్తుంది. ఇది చర్మంలోని బ్యాక్టీరియా, ధూళిని శుభ్రపరుస్తుంది. ఇది చర్మంపై మొటిమలు లేకుండా చేస్తుంది. రోజు అవిరి పట్టడం వల్ల మొటిమలు తొందరగా నయం అవుతాయి.
(4 / 8)
చర్మం ఉపరితలం కింద సెబమ్ ఏర్పడితే.. అది బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుమతిస్తుంది. ఇది మొటిమల ఏర్పడడానికి కారణమవుతుంది
(5 / 8)
ముఖ ఆవిరి పట్టడం వల్ల రక్త ప్రవాహం పెరిగి కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మిమ్మల్ని మునుపటి కంటే యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
(6 / 8)
అవిరిని సరిగ్గా పట్టినప్పడే ఫలితాలు ఉంటాయి. దీని కోసం ముందుగా టవల్ తీసుకోండి. ఎత్తైన ప్రదేశంలో ఒక గిన్నె ఉంచండి. దానిలో వేడి నీటిని పోయాలి. జాగ్రత్తగా ఊపిరి పట్టాలి
(7 / 8)
దీని తరువాత, మీ ముఖాన్ని నీటితో కడుక్కోండి. తర్వాత ముఖాన్ని టవల్‌తో కప్పండి. నెక్ట్స్ వేడి నీరు ఉన్న పాత్రను తీసుకుని తలను కొంత దూరంలో ఉంచి ఆవిరిని తీసుకోండి. మీరు 5 నుండి 7 నిమిషాలు మాత్రమే ఆవిరి పట్టాలి
(8 / 8)
దీని తరువాత, మీ ముఖాన్ని కడుక్కోండి. రంధ్రాలను మూసివేయడానికి అలోవెరా జెల్ను అప్లై చేయండి. ఇది మీ ముఖానికి తక్షణ కాంతిని ఇస్తుంది.
ఇతర గ్యాలరీలు