శరీరాన్ని యాక్టివ్​గా ఉంచేందుకు బీట్​రూట్​ తినండి- ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!-beetroot health benefits from digestion to staying active all the day ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శరీరాన్ని యాక్టివ్​గా ఉంచేందుకు బీట్​రూట్​ తినండి- ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

శరీరాన్ని యాక్టివ్​గా ఉంచేందుకు బీట్​రూట్​ తినండి- ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Dec 30, 2024, 09:00 AM IST Sharath Chitturi
Dec 30, 2024, 09:00 AM , IST

  • మన తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏం తిన్నా చూసి తినాలి! అయితే రోజంతా యాక్టివ్​గా ఉండాలన్నా, డైజెషన్​ సమస్యలు రాకూడదన్నా మీ డైట్​లో బీట్​ రూట్​ కచ్చితంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.

బీట్​రూట్​ తింటే అనేక పోషకాలు శరీరానికి లభిస్తాయి. 100 గ్రాముల బీట్​రూట్​లో 2 గ్రాముల ఫైబర్​, 10 గ్రాముల కార్బ్స్​, 1.7 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. వీటితో రోజంతా యాక్టివ్​గా ఉండొచ్చు.

(1 / 5)

100 గ్రాముల బీట్​రూట్ తింటే.. రోజులో కావాల్సిన 14శాతం మాంగనీస్​, 8శాతం కాపర్​, 7శాతం పొటాషియం, 4శాతం విటమిన్​ సీ, 4శాతం ఐరన్​ లభిస్తుంది. ఇవి శరీరానికి చాలా అవసరం.

(2 / 5)

బీట్​రూట్ తించే శరీరానికి రక్తం బాగా పడుతుంది. బ్లడ్​ ప్రెజర్​ కూడా కంట్రోల్​లో ఉంటుందని తేలింది. బీట్​రూట్​ని పచ్చిగా తినొచ్చు లేదా జూస్​ చేసుకుని తాగొచ్చు లేదా వంటల్లో కూడా వాడుకోవచ్చు.

(3 / 5)

బీట్​రూట్​తో వచ్చే ఫైబర్​ వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

(4 / 5)

బీట్​రూట్​లో నైట్రేట్స్​ ఎక్కువ ఉంటాయి. ఈ నైట్రేట్స్​తో బ్రెయిన్​ ఫంక్షన్​ మెరుగుపడుతుందని తేలింది. అందుకే మీ డైట్​లో బీట్​రూట్​ని కచ్చితంగా తీసుకోండి. మంచి ఫలితాలు చూస్తారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు