తెలుగు న్యూస్ / ఫోటో /
చర్మ సౌందర్యం కోసం కచ్చితంగా తినాల్సిన నట్స్, సీడ్స్ ఇవి..
- చర్మ సౌందర్యం కోసం కొన్ని బాదం, వాల్నట్స్ వంటి నట్స్, చియా సీడ్స్ వంటి సీడ్స్ తీసుకోవాలి. వీటిల్లోని అనేక పోషకాలు చర్మానికి చాలా అవసరం.
- చర్మ సౌందర్యం కోసం కొన్ని బాదం, వాల్నట్స్ వంటి నట్స్, చియా సీడ్స్ వంటి సీడ్స్ తీసుకోవాలి. వీటిల్లోని అనేక పోషకాలు చర్మానికి చాలా అవసరం.
(1 / 5)
చర్మ సౌందర్యం కోసం చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తుంటారు. ఫేస్ మాస్క్‌లు, లోషన్స్ రాస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే గ్లోయీ స్కిన్‌ని పొందొచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాము..
(2 / 5)
బాదం, వాల్నట్స్, చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి.
(3 / 5)
ఈ నట్స్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డ్రైనెస్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి.
(4 / 5)
నట్స్‌లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. నట్స్‌లోని ఫైబర్, ప్రోటీన్ సైతం శరీరానికి చాలా అవసరం.
ఇతర గ్యాలరీలు