తెలుగు న్యూస్ / ఫోటో /
Radhika Merchant: మామేరు వేడుకలో రాధిక మర్చంట్‌ను చూసేందుకు రెండు కళ్లూ చాలవు
Radhika Merchant: రాధికా మర్చంట్ మామేరు వేడుకలో తన తల్లికి చెందిన అద్భుతమైన ఆభరణాలను ధరించింది. బందానీ లెహంగాలో ఆమె ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. ఆమె ఫోటోలను చూడండి.
(1 / 6)
పెళ్లికూతురు రాధికా మర్చంట్ తన మామేరు ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం యువరాణిలా తయారైంది. జులై 12న అనంత్ అంబానీతో ఆమె వివాహం జరుగనుండటంతో వేడుకలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం ముంబైలోని అంటిలియాలో ఈ కుటుంబం ఘనంగా మామేరు వేడుకను నిర్వహించింది.(Instagram)
(3 / 6)
రాధిక మర్చంట్ రాణి పింక్ షేడ్ రంగులో ఉన్న బనారసి బ్రోకేడ్ ఫ్యాబ్రిక్ తో కుట్టిన లెహెంగా ధరించింది. దుర్గామాత శ్లోకాలను లెహెంగా అంచుల్లో ఎంబ్రాయిడరీ చేశారు. (Instagram)
(4 / 6)
సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ రియా కపూర్ సహకారంతో రాధిక తన తల్లికి చెందిన ఆభరణాలతో, అద్భుతమైన నెక్లెస్, గాజులు, చెవిపోగులతో అందంగా అలంకరించింది.(Instagram)
(5 / 6)
మేకప్ ఆర్టిస్ట్ షెరీన్ సహాయంతో రాధిక పింక్ ఐషాడోతో, కనురెప్పలపై మస్కారాతో ఎర్రబడిన బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్ ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.(Instagram)
ఇతర గ్యాలరీలు