తెలుగు న్యూస్ / ఫోటో /
Bcci Naman Awards: బీసీసీఐ నమన్ అవార్డ్స్ - సచిన్‌కు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ - బుమ్రా, అశ్విన్‌కు పురస్కారాలు
బీసీసీఐ నమన్ 2025 అవార్డుల వేడుక ముంబాయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రోహిత్ శర్మ, బుమ్రా, స్మృతి మంథనతో పాటు టీమిండియా మెన్స్, ఉమెన్స్ క్రికెట్ టీమ్ మెంబర్స్ సందడి చేశారు. ఈ అవార్డుల వేడుకకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరం కావడం ఆసక్తికరంగా మారింది.
(1 / 5)
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించింది. సీకే నాయుడు అవార్డును సచిన్ అందుకున్నాడు.
(2 / 5)
బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్లుగా మేల్ విభాగంలో బుమ్రా, ఉమెన్స్ విభాగంలో స్మృతి మంథన పాల్ ఉమ్రిగర్ అవార్డులను దక్కించుకున్నారు.
(3 / 5)
బెస్ట్ ఇంటర్నేషన్ డెబ్యూ అవార్డు సర్ఫరాజ్‌ఖాన్ సొంతం చేసుకున్నాడు. అశ్విన్‌కు బీసీసీఐ స్పెషల్ అవార్డును అందించింది.
(4 / 5)
ఈ అవార్డుల వేడుకకు రోహిత్ శర్మ స్సెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ వేడుకలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌తో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు