Honeymoon: మాల్దీవుల్లో రెండో భార్యతో మ్యూజిక్ డైరెక్టర్ హనీమూన్.. నీలి సముద్రంలో కొత్త పెళ్లికూతురు.. ఫొటోలు వైరల్-bangladesh music director and actor tahsan rahman khan honeymoon with second wife roja ahmed at maldives photos viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honeymoon: మాల్దీవుల్లో రెండో భార్యతో మ్యూజిక్ డైరెక్టర్ హనీమూన్.. నీలి సముద్రంలో కొత్త పెళ్లికూతురు.. ఫొటోలు వైరల్

Honeymoon: మాల్దీవుల్లో రెండో భార్యతో మ్యూజిక్ డైరెక్టర్ హనీమూన్.. నీలి సముద్రంలో కొత్త పెళ్లికూతురు.. ఫొటోలు వైరల్

Jan 13, 2025, 12:20 PM IST Sanjiv Kumar
Jan 13, 2025, 12:20 PM , IST

  • Music Director Honeymoon At Maldives: వయస్సు తేడా, ట్రోలింగ్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తన భర్త, మ్యూజిక్ డైరెక్టర్, నటుడుతో హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది 25 ఏళ్ల రోజా అహ్మద్. మాల్దీవ్స్‌లోని నీలి సముద్రం వద్ద గ్లామర్ ఫొటోలు దిగిన రోజా అహ్మద్ తన భర్తను కౌగిలించుకున్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేసింది. 

కొత్త సంవత్సరంలో తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు బంగ్లాదేశ్ స్టార్ తహసాన్ ఖాన్. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ రోజా అహ్మద్‌ను బంగ్లాదేశ్ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ తహసాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. 

(1 / 6)

(All Pics @Instagram/Roza Ahmed)

జనవరి 4న తన వివాహ వార్తను వెల్లడించారు తహసాన్. రెండు రోజుల తర్వాత, గాయకుడు-నటుడు తన కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లారు. వారు మాల్దీవుల్లో హనీమూన్ చేసుకుంటున్నా విషయాన్ని రోజా అహ్మద్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

(2 / 6)

మాల్దీవుల నీలి సముద్రంలో తెల్లని ఇసుకలో రోజా అందంగా కనిపించింది. సముద్ర తీరంలో ఎర్రటి గౌనులో తహసాన్ భార్య రోజా ఎంతో బ్యూటిఫుల్‍గా పోజులిచ్చింది. నీలి సముద్ర తీరంలో రోజా ఎర్ర మత్స్యకన్యలా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(3 / 6)

తాజాగా రోజా తన భర్తతో మ్యాచింగ్ దుస్తులు ధరించింది. ఎర్రటి చొక్కా ధరించిన తహసాన్ తన భార్యను కౌగిలించుకుని ఫోజులిచ్చాడు. ఆ రొమాంటిక్ ఫోటో అభిమానుల మనసులను దోచుకుంది.

(4 / 6)

తహసాన్-రోజా వివాహ విషయం బయటపడగానే ఇద్దరినీ చాలా ట్రోల్ చేశారు నెటిజన్స్. రోజా గత సంబంధాల గురించి చాలా చర్చ జరిగింది, అలాగే తహసాన్‌తో వయస్సు తేడా గురించి కూడా చాలా చర్చ జరిగింది. 45 ఏళ్ల తహసాన్ కంటే రోజా కనీసం 15 ఏళ్లు చిన్నది. అలాగే, 2006లో రఫియత్ రషీద్ మిథిలాతో తహసాన్‌కు మొదటిసారి పెళ్లి అయింది. 2017లో వీరిద్దరు విడిపోయారు. 

(5 / 6)

‘జీవితపు వస్త్రంలో, మన దారాలు ఎప్పటికీ పెనవేసుకుని ఉంటాయి, చాలా బలమైన ప్రేమ, చాలా దివ్యమైనది’ అంటూ హనీమూన్ ఫొటోలు షేర్ చేసిన రోజా అహ్మద్ ఇలా రాసుకొచ్చింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు