(1 / 5)
రూపలక్ష్మి ప్రధాన పాత్రలో శుభకాంక్షలు పేరుతో ఓ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(2 / 5)
ఈటీవీలో మే 26 నుంచి శుభాకాంక్షలు సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది
(3 / 5)
ఇటీవల శుభాకాంక్షలు సీరియల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఒకేసారి తన కూతురికి, కోడలికి శ్రీమంతం చేస్తూ ఈ ప్రోమోలో రూపలక్ష్మి కనిపించింది.
(4 / 5)
తెలుగులో బలగంతో పాటు సరిలేరునీకెవ్వరు, క్రాక్, జాంబీరెడ్డి సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో రూపలక్ష్మి.
(5 / 5)
ఇటీవల రిలీజైన సివరపల్లి వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది రూపలక్ష్మి. శశిమథనం, వధువు వెబ్‌సిరీస్‌లలో కనిపించింది.
ఇతర గ్యాలరీలు