(1 / 5)
బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫస్ట్ టైమ్ బికినీలో కనిపించడమే అందుకు కారణం. ఇలా సముద్రంలో ఆటలాడుతూ స్టిల్స్ ఇచ్చింది సింధు.
(instagram-pvsindhu1)(2 / 5)
కావాల్సిన విరామం ఇదే.. అలలు+ప్రశాంతత=కోలుకోవడం (హీలింగ్).. అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది పీవీ సింధు.
(instagram-pvsindhu1)(3 / 5)
భర్త వెంకట సాయి దత్తాతో కలిసి ఇలా సముద్రంలో ఎంజాయ్ చేసింది పీవీ సింధు. ‘‘అతను ఈదుతాడు. నేను తేలుతాను. అతను నడిపిస్తాడు. నేను నవ్వుతాను. ప్రతి దాంట్లోనూ నా సురక్షితమైన ప్రదేశం’’ అని క్యాప్షన్ ఇచ్చింది సింధు.
(instagram-pvsindhu1)(4 / 5)
వెంకట సాయి దత్తాను 2024 డిసెంబర్ 22న పెళ్లి చేసుకుంది పీవీ సింధు. ఈ జంట ఇప్పుడు వెకేషన్ లో ఉంది. సరదాగా టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
(instagram-pvsindhu1)(5 / 5)
పీవీ సింధు 2016 ఒలింపిక్స్ లో సిల్వర్, 2020 ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. 2019లో ప్రపంచ ఛాంపియన్ గానూ నిలిచింది.
(instagram-pvsindhu1)ఇతర గ్యాలరీలు