
(1 / 5)
బేబీ తర్వాత తెలుగులో మరో లవ్‌స్టోరీ చేయబోతున్నది వైష్ణవి చైతన్య. ఈ సినిమాకు చెన్నై లవ్‌స్టోరీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

(2 / 5)
చెన్నై లవ్‌స్టోరీలో బేబీకి మించి గ్లామర్, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో వైష్ణవి చైతన్య కనిపించనుందని సమాచారం.

(3 / 5)
బేబీ డైరెక్టర్ సాయిరాజేష్...చెన్నై లవ్‌స్టోరీకి కథను అందిస్తోన్నట్లు తెలిసింది. త్వరలోనే వైష్ణవిచైతన్య చెన్నై లవ్‌స్టోరీ సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం.

(4 / 5)
చెన్నై లవ్‌స్టోరీలో ఆనంద్ దేవరకొండను హీరోగా ఫిక్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల అతడు ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

(5 / 5)
డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న జాక్‌లో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇతర గ్యాలరీలు