తెలుగు న్యూస్ / ఫోటో /
Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ అదుర్స్ - గ్లామర్‌తో కట్టిపడేస్తోన్న వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya: బేబీ హీరో వైష్ణవి చైతన్య చీరకట్టులో మెరిసింది. పూల చీరలో అందాలతో కట్టిపడేసింది. వైష్ణవి చైతన్య కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాయి.
(1 / 5)
పువ్వుల డిజైన్ చీరలో గ్లామర్‌తో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది వైష్ణవి చైతన్య.
(3 / 5)
బేబీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. బోల్డ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.
(4 / 5)
ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు