Ayodhya Deepotsav: కనులపండుగగా అయోధ్యలో 25 లక్షల దీపాలతో దీపోత్సవం-ayodhyas deepotsav celebrated with 25 lakh diyas stupendous fireworks photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ayodhya Deepotsav: కనులపండుగగా అయోధ్యలో 25 లక్షల దీపాలతో దీపోత్సవం

Ayodhya Deepotsav: కనులపండుగగా అయోధ్యలో 25 లక్షల దీపాలతో దీపోత్సవం

Published Oct 31, 2024 07:13 PM IST Sudarshan V
Published Oct 31, 2024 07:13 PM IST

Ayodhya Deepotsav: అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత జరుగుతున్న తొలి దీపావళి ఇది. ఈ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సరయూ నది ఒడ్డున, ఆలయ ప్రాంగణంలో, పలు ఇతర ప్రాంతాలలో 25 లక్షల దీపాలను వెలిగించి బాల రాముడి తొలి దీపావళిని ఘనంగా జరిపించారు.

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా రామ్ కీ పేరి వద్ద బాణసంచా ప్రదర్శన.

(1 / 8)

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా రామ్ కీ పేరి వద్ద బాణసంచా ప్రదర్శన.

అయోధ్యలోని సరయూ నది ఒడ్డున 'హారతి' ఇస్తున్న భక్తులు

(2 / 8)

అయోధ్యలోని సరయూ నది ఒడ్డున 'హారతి' ఇస్తున్న భక్తులు

ఆకాశంలో డ్రోన్ల ద్వారా సృష్టించిన రాముడు, సీత, లక్ష్మణుడు

(3 / 8)

ఆకాశంలో డ్రోన్ల ద్వారా సృష్టించిన రాముడు, సీత, లక్ష్మణుడు

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా రామ్ కీ పేరి వద్ద బాణసంచా ప్రదర్శన

(4 / 8)

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా రామ్ కీ పేరి వద్ద బాణసంచా ప్రదర్శన

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా బాణసంచా ప్రదర్శన.

(5 / 8)

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా బాణసంచా ప్రదర్శన.

అయోధ్యలో ఆకాశాన్ని వెలిగిస్తున్న దీపోత్సవం, బాణసంచా

(6 / 8)

అయోధ్యలో ఆకాశాన్ని వెలిగిస్తున్న దీపోత్సవం, బాణసంచా

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా నటుడు రామ్ లీల ప్రదర్శించారు.

(7 / 8)

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా నటుడు రామ్ లీల ప్రదర్శించారు.

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా బాణసంచా ప్రదర్శన.

(8 / 8)

అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా బాణసంచా ప్రదర్శన.

ఇతర గ్యాలరీలు