తెలుగు న్యూస్ / ఫోటో /
Ayodhya Ram Lalla: Ayodhya Ram Lalla: గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం చూడండి
Ayodhya Ram Lalla Photo: ఎట్టకేలకు ఆ క్షణం వచ్చేసింది. అయోధ్యలో నిర్మిస్తున్న బ్రహ్మాండమైన ఆలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
(1 / 6)
ఈ రోజు మధ్యాహ్నం 12.29 గంటలకు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకన్లపాటు జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్ లల్లా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. తలపై బంగారు కిరీటం, నుదిటిపై తిలకం, రెండు చేతులతో బంగారు విల్లు, బాణంతో రామ్ లల్లా అద్భుత దృశ్యం ఉంది.
(2 / 6)
గర్భగుడిలో ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ ప్రార్థనలు చేయగా, ఆ తరువాత ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు, దీనికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు.
(4 / 6)
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ రామ్ లల్లా ముందు సాష్టాంగ ప్రణామం చేశారు.
(5 / 6)
రామ్ లల్లా విగ్రహం 4.24 అడుగుల ఎత్తు, 200 కిలోల బరువు ఉంటుంది. రాముడి విగ్రహాన్ని చాలా అందంగా అలంకరించారు.
ఇతర గ్యాలరీలు