(1 / 5)
మిలింద్ చాంద్వానీతో అవికా గోర్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ ఏడాది ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. \
(2 / 5)
మిలింద్ చాంద్వానీ రోడిస్‌తో పాటు మరికొన్ని టీవీ షోస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సోషల్ వర్కర్‌గా ఓ ఎన్‌జీఓ తరఫున పనిచేస్తున్నాడు.
(3 / 5)
రాజుగారి గది 3 షూటింగ్‌లో ఉండగా మిలింద్‌తో పరిచయం ఏర్పడిందని అవికా గోర్ చెప్పింది. ఓ పార్టీలో మిలింద్‌ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్టట్లు అవికా గోర్ తెలిపింది.
(4 / 5)
గత ఏడాది తెలుగులో ఉమాపతి, పాప్‌కార్న్ సినిమాలు చేసింది అవికాగోర్. ప్రస్తుతం తెలుగులో వధువు వెబ్‌సిరీస్ సీజన్‌లో నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు