Auto Shanghai 2023: షాంఘై ఆటో ఎక్స్ పో లో ఎలక్ట్రిక్ కార్ల హవా
Auto Shanghai 2023: చైనా లోని షాంఘైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆటో ఎక్స్ పో లో ఈ సారి ఎలక్ట్రిక్ వాహనాల హవానే నడుస్తోంది. దాదాపు అన్ని మేజర్ కంపెనీలు తమ లేటెస్ట్ ఎలక్ట్రిక్ మోడల్స్ ను ఇక్కడ ప్రదర్శించాయి. ఆ వివరాలు చూడండి..
(1 / 6)
FILE PHOTO: A Volkswagen electric ID. ఫోక్స్ వేగన్ ఎలక్ట్రిక్ ఐడీ. ఈ ఎలక్ట్రిక్ కారును షాంఘై ఎక్స్ పోలోనే తొలిసారి ప్రదర్శించారు.
(REUTERS)(2 / 6)
FILE PHOTO: BMW's concept model i Vision Dee: ప్రీమియం బ్రాండ్ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఐ విజన్ డీ ని కూడా ఈ ఎక్స్ పోలోనే తొలిసారి ప్రదర్శించారు.
(REUTERS)(3 / 6)
BYD Han EV: చైనా ఆటో మేకర్ బీవైడీ రూపొందించిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ హ్యాన్ ఈవీ. సెడాన్ సెగ్మెంట్లో దీనిని తీసుకువస్తున్నారు.
(AP)(4 / 6)
A Li L7 electric SUV by Li Auto: షాంఘై ఆటో ఎక్స్ పో లో తొలిసారి ప్రదర్శించిన లి ఆటో లేటెస్ట్ మోడల్ ‘లి ఎల్ 7 ఎలక్ట్రిక్ ఎస్యూవీ (Li L7 electric SUV)’.
(REUTERS)(5 / 6)
Geely Panda mini: ఈ పాండా మినీ కూడా చైనా కంపెనీ ప్రొడక్టే. చైనా ఆటోమెబైల్ సంస్థ జీలి నుంచి ఈ పాండా మిని ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి వస్తోంది.
(AP)ఇతర గ్యాలరీలు