KL Rahul-Athiya Shetty: ఒడిలో కేఎల్ రాహుల్.. బేబీ బంప్ తో అతియా.. క్యూట్ కపుల్ ఫొటోలు వైరల్-athiya shetty kl rahul maternity shoot photos gone viral in social media instagram mom to be ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kl Rahul-athiya Shetty: ఒడిలో కేఎల్ రాహుల్.. బేబీ బంప్ తో అతియా.. క్యూట్ కపుల్ ఫొటోలు వైరల్

KL Rahul-Athiya Shetty: ఒడిలో కేఎల్ రాహుల్.. బేబీ బంప్ తో అతియా.. క్యూట్ కపుల్ ఫొటోలు వైరల్

Published Mar 12, 2025 07:32 PM IST Chandu Shanigarapu
Published Mar 12, 2025 07:32 PM IST

  • KL Rahul-Athiya Shetty: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి తాజా ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ప్రెగ్నెన్సీతో ఉన్న అతియా ఫొటోషూట్ వైరల్ గా మారింది. ఒడిలో రాహుల్ తో, బేబీ బంప్ తో వీళ్ల ఫొటోలు ముచ్చటగొల్పుతున్నాయి. 

అతియా ప్రెగ్నెన్సీన్యూస్ ను 2024 నవంబర్ 8న ఈ దంపతులు అనౌన్స్ చేశారు. త్వరలోనే అతియా బిడ్డకు జన్మనివ్వబోతోంది. కేఎల్ రాహుల్-అతియా తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  

(1 / 5)

అతియా ప్రెగ్నెన్సీన్యూస్ ను 2024 నవంబర్ 8న ఈ దంపతులు అనౌన్స్ చేశారు. త్వరలోనే అతియా బిడ్డకు జన్మనివ్వబోతోంది. కేఎల్ రాహుల్-అతియా తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  

(instagram-athiyashetty)

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నాడు. అతని భార్య అతియా శెట్టి బిడ్డకు జన్మనివ్వబోతోంది.  ఈ కపుల్ తాజా మెటర్నిటీ ఫొటోషూట్ వైరల్ గా మారింది. ఒడిలో పడుకున్న రాహుల్ ను అతియా ప్రేమగా చూస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది. 

(2 / 5)

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ ఫాలోవర్లున్నారు. హీరో మూవీతో డెబ్యూ చేసిన ఆమె.. మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నవాబ్ జాదేలో ఓ సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. 

(3 / 5)

దాదాపు నాలుగేళ్ల డేటింగ్ తర్వాత కేఎల్ రాహుల్- అతియా శెట్టి వివాహం చేసుకున్నారు. వీళ్ల మ్యారేజ్ 2023 జనవరి 23న జరిగింది.

(4 / 5)

దాదాపు నాలుగేళ్ల డేటింగ్ తర్వాత కేఎల్ రాహుల్- అతియా శెట్టి వివాహం చేసుకున్నారు. వీళ్ల మ్యారేజ్ 2023 జనవరి 23న జరిగింది.

(instagram-athiyashetty)

ఇటీవల భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్,  ఫైనల్లో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 

(5 / 5)

ఇటీవల భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్,  ఫైనల్లో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 

(instagram-athiyashetty)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు