Animal Temples: జంతువులను పూజించే దేవాలయాలు ఇవి.. ఎక్కడో చూడండి..-astounding temples around the world where animals are worshipped ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Animal Temples: జంతువులను పూజించే దేవాలయాలు ఇవి.. ఎక్కడో చూడండి..

Animal Temples: జంతువులను పూజించే దేవాలయాలు ఇవి.. ఎక్కడో చూడండి..

Apr 27, 2023, 09:57 PM IST HT Telugu Desk
Apr 27, 2023, 09:57 PM , IST

పంచ భూతాలను, పశు పక్ష్యాదులను పూజించే లక్షణం మానవాళిలో పురాతన కాలం నుంచీ ఉంది. ఈ ఆలయాల్లో అలాంటి పూజలే ఇప్పటికీ జరుగుతుంటాయి.

Cow Temple, India: చిక్ మగళూరులో ఉన్న గోమాత ఆలయం ఇది. ఇక్కడ ఆవును పవిత్రమైన కామధేనువుగా, కోరుకున్నవన్నీ ప్రసాదించే గోమాతగా పూజిస్తారు.

(1 / 5)

Cow Temple, India: చిక్ మగళూరులో ఉన్న గోమాత ఆలయం ఇది. ఇక్కడ ఆవును పవిత్రమైన కామధేనువుగా, కోరుకున్నవన్నీ ప్రసాదించే గోమాతగా పూజిస్తారు.(Pinterest)

Crocodile Temple, Thailand: థాయిలాండ్ లోని ఈ ఆలయంలో మొసలిని పూజిస్తారు. చైనా టౌన్ కు అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉంది. దీన్ని స్థానికంగా Wat Chong Kham ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి సరస్సులో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉంటాయి. ఇక్కడి మొసళ్లు శాంతమూర్తులు. 

(2 / 5)

Crocodile Temple, Thailand: థాయిలాండ్ లోని ఈ ఆలయంలో మొసలిని పూజిస్తారు. చైనా టౌన్ కు అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉంది. దీన్ని స్థానికంగా Wat Chong Kham ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి సరస్సులో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉంటాయి. ఇక్కడి మొసళ్లు శాంతమూర్తులు. (Pinterest)

Monkey Temple, Nepal: వానరాలను పూజించే ఆలయం నేపాల్  రాజధాని ఖట్మాండూకు సమీపంలోని ఒక పర్వతంపై ఉంది. ఇక్కడి స్వయంభూనాథ్ స్థూపం చాలా పురాతనమైనది. ఇక్కడే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పెద్ద సంఖ్యలో వానరాలు నివాసం ఉంటుంటాయి.

(3 / 5)

Monkey Temple, Nepal: వానరాలను పూజించే ఆలయం నేపాల్  రాజధాని ఖట్మాండూకు సమీపంలోని ఒక పర్వతంపై ఉంది. ఇక్కడి స్వయంభూనాథ్ స్థూపం చాలా పురాతనమైనది. ఇక్కడే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పెద్ద సంఖ్యలో వానరాలు నివాసం ఉంటుంటాయి.(Unsplash)

Cat Temple, Japan: జాపాన్  రాజధాని టోక్యోలోనే ఈ పిల్లులను పూజించే ఆలయం ఉంది. ఇది నిజానికి బౌద్ధ ఆలయం కానీ పిల్లులకు అంకితం కాబడిన గుడి. ఈ గుడిని దర్శించిన వారికి శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం.

(4 / 5)

Cat Temple, Japan: జాపాన్  రాజధాని టోక్యోలోనే ఈ పిల్లులను పూజించే ఆలయం ఉంది. ఇది నిజానికి బౌద్ధ ఆలయం కానీ పిల్లులకు అంకితం కాబడిన గుడి. ఈ గుడిని దర్శించిన వారికి శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం.(AP)

Karni Mata Temple, India: ఎలుకలంటే అందరికీ భయం. వాటిని దూరంగా పంపించేయాలని చూస్తారు. అవి వ్యాధులను కలగజేస్తాయనే భయం కూడా ఉంటుంది. అయితే, రాజస్తాన్ లోని ఈ ఎలుకల ఆలయంలో మాత్రం వీటికి రాచమర్యాదలు లభిస్తాయి. ఈ ఆలయంలో సుమారు 20 వేల వరకు ఎలుకలు ఉన్నాయి. దీన్ని టెంపుల్ ఆఫ్ ర్యాట్స్ అని కూడా అంటారు. 

(5 / 5)

Karni Mata Temple, India: ఎలుకలంటే అందరికీ భయం. వాటిని దూరంగా పంపించేయాలని చూస్తారు. అవి వ్యాధులను కలగజేస్తాయనే భయం కూడా ఉంటుంది. అయితే, రాజస్తాన్ లోని ఈ ఎలుకల ఆలయంలో మాత్రం వీటికి రాచమర్యాదలు లభిస్తాయి. ఈ ఆలయంలో సుమారు 20 వేల వరకు ఎలుకలు ఉన్నాయి. దీన్ని టెంపుల్ ఆఫ్ ర్యాట్స్ అని కూడా అంటారు. (Reuters)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు