న్యూయార్క్​ టైమ్స్ ట్రావెల్​​ లిస్ట్​లో అసోం- ఈ 2025లో కచ్చితంగా చూడాలి..!-assam features on new york times list of 52 places to visit in 2025 heres why you should book tickets too ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  న్యూయార్క్​ టైమ్స్ ట్రావెల్​​ లిస్ట్​లో అసోం- ఈ 2025లో కచ్చితంగా చూడాలి..!

న్యూయార్క్​ టైమ్స్ ట్రావెల్​​ లిస్ట్​లో అసోం- ఈ 2025లో కచ్చితంగా చూడాలి..!

Jan 10, 2025, 01:03 PM IST Sharath Chitturi
Jan 10, 2025, 01:03 PM , IST

న్యూయార్క్​ టైమ్స్ ట్రావెల్ 2025లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాల జాబితాలో అసోం ప్రతిష్టాత్మకంగా 4వ స్థానాన్ని దక్కించుకుంది! ఈ జాబితాలో మొత్తం 52 ప్రదేశలు ఉండగా, నాలుగో స్థానంలోని అసోం ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకోండి..

న్యూయార్క్ టైమ్ ట్రావెల్ లిస్ట్​ 2025లో సందర్శించవలసిన 52 ప్రదేశాలను జాబితా చేసింది. థాయ్ లాండ్ నుంచి గ్రీన్​లాండ్ వరకు గమ్యస్థానాలను కలిగి ఉన్న ఈ జాబితా వైవిధ్యమైనది. 52 గమ్యస్థానాల జాబితాలో అసోం నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. అసోంని సందర్శించడానికి కొన్ని కారణాలను పరిశీలిద్దాం..

(1 / 6)

న్యూయార్క్ టైమ్ ట్రావెల్ లిస్ట్​ 2025లో సందర్శించవలసిన 52 ప్రదేశాలను జాబితా చేసింది. థాయ్ లాండ్ నుంచి గ్రీన్​లాండ్ వరకు గమ్యస్థానాలను కలిగి ఉన్న ఈ జాబితా వైవిధ్యమైనది. 52 గమ్యస్థానాల జాబితాలో అసోం నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. అసోంని సందర్శించడానికి కొన్ని కారణాలను పరిశీలిద్దాం..(PC: Shutterstock)

అసోంలోని అహోం రాజవంశానికి చెందిన 700 సంవత్సరాల పురాతన శ్మశానవాటిక చరైడియో మొయిడామ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. వాటిని 'పిరమిడ్స్ ఆఫ్ అసోం' అని కూడా పిలుస్తారు.

(2 / 6)

అసోంలోని అహోం రాజవంశానికి చెందిన 700 సంవత్సరాల పురాతన శ్మశానవాటిక చరైడియో మొయిడామ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. వాటిని 'పిరమిడ్స్ ఆఫ్ అసోం' అని కూడా పిలుస్తారు.(PC: Directorate of Archaeology, Government of Assam)

అసోం గౌహతిలో కామాఖ్య ఆలయం చాలా ఫేమస్​. ఇది 51 శక్తి పీఠాలలో పురాతనమైనది! ఈ ఆలయం ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇక్కడ దేవి విగ్రహం లేదు,  బదులుగా, యోని (స్త్రీ జననేంద్రియ) ఆకారంలో ఉన్న సహజ రాయిని పూజిస్తారు.

(3 / 6)

అసోం గౌహతిలో కామాఖ్య ఆలయం చాలా ఫేమస్​. ఇది 51 శక్తి పీఠాలలో పురాతనమైనది! ఈ ఆలయం ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇక్కడ దేవి విగ్రహం లేదు,  బదులుగా, యోని (స్త్రీ జననేంద్రియ) ఆకారంలో ఉన్న సహజ రాయిని పూజిస్తారు.(PC: Shutterstock)

ఒక కొమ్ము ఖడ్గమృగాన్ని చూడటానికి పర్యాటకులు కజిరంగా నేషనల్ పార్క్ ను కూడా సందర్శించవచ్చు. 

(4 / 6)

ఒక కొమ్ము ఖడ్గమృగాన్ని చూడటానికి పర్యాటకులు కజిరంగా నేషనల్ పార్క్ ను కూడా సందర్శించవచ్చు. (PC: Shutterstock)

అసోంలోని ప్రపంచ ప్రఖ్యాత తేయాకు తోటలను సందర్శించాల్సిందే. ఇక్కడి టీ మృదువైన మాల్టీ రుచిని కలిగి ఉంటుంది.

(5 / 6)

అసోంలోని ప్రపంచ ప్రఖ్యాత తేయాకు తోటలను సందర్శించాల్సిందే. ఇక్కడి టీ మృదువైన మాల్టీ రుచిని కలిగి ఉంటుంది.(PC: Shutterstock)

అసోం కూడా ఆర్థికంగా పుంజుకుంటోంది, దాని అందమైన పట్టణాలను సందర్శించడం కూడా తప్పనిసరి,

(6 / 6)

అసోం కూడా ఆర్థికంగా పుంజుకుంటోంది, దాని అందమైన పట్టణాలను సందర్శించడం కూడా తప్పనిసరి,(PC: Shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు