(1 / 20)
బీబీ కా మక్బారా, ఔరంగాబాద్
(2 / 20)
చంద్ మినార్ దౌలతాబాద్ కోట, ఔరంగాబాద్
(3 / 20)
సుల్తాన్ ముహమ్మద్ షా ఆగాఖాన్ III పూణే నగరంలో అగాఖాన్ ప్యాలెస్‌ను నిర్మించారు. మహాత్మా గాంధీ, ఆయన సతీమణి కస్తూర్బా గాంధీ, ఆయన కార్యదర్శి మహదేవ్ దేశాయ్, సరోజినీ నాయుడులను ఖైదీలుగా ఉంచిన ప్రదేశం ఇదే. ఈ ప్యాలెస్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది.
(4 / 20)
రాంనగర్ ప్యాలెస్, ఉదంపూర్,
(5 / 20)
సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చ్ ను 1517లో గోవాను సందర్శించిన ఎనిమిది మంది పోర్చుగీస్ ఫ్రాన్సిస్కాన్ సన్యాసులు స్థాపించారు. ఇది UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉంది.
(6 / 20)
ఝాన్సీ ఫోర్ట్, ఝాన్సీ
(7 / 20)
నవరత్నగర్ ఆలయం, రాంచీ
(8 / 20)
హజార్దువారీ ప్యాలెస్, ముర్షిదాబాద్
(9 / 20)
హిందోలా మహల్, మాండు
(10 / 20)
రాణి మహల్, ఝాన్సీ,
(11 / 20)
రెసిడెన్సీ, లక్నో
(12 / 20)
మహనల్ దేవాలయం, చిత్తోర్‌ఘర్,
(13 / 20)
గణేష్ బాగ్, కర్వి, చిత్రకూట్,
(14 / 20)
సికందర్ బాగ్ అనేది ఒక ఉద్యానవనం, దాని చుట్టూ కోటతో గోడ ఉంది. దాని చుట్టూ బురుజులు, గేట్‌వే ఉన్నాయి. ఇది లక్నో నగరంలో ఉంది. ఔద్ చివరి నవాబ్ వాజిద్ అలీ షా ఈ తోటను వేసవి నివాసంగా నిర్మించారు.
(15 / 20)
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం. ఇది కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్ పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి వద్ద ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
(16 / 20)
బేకల్ కోట, కేరళ
(17 / 20)
సాంచి స్థూపం, మధ్యప్రదేశ్,
(18 / 20)
సస్బాహు దేవాలయాలు వీటిని సహస్ర బహు దేవాలయాలు అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్‌లోని నాగ్డాలో ఉంది. 10వ శతాబ్దంలో హిందూ దేవుడు వీరభద్రుని కోసం నిర్మించారు. ఈ ఆలయాలు ఒకే విధమైన శైలిలో నిర్మించారు.
(19 / 20)
టిప్పు సుల్తాన్ ప్యాలెస్, బెంగళూరు,
(20 / 20)
వెల్లూరు కోట 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ఉంది. ఈ కోట విజయనగర సామ్రాజ్యంలోని అరవీడు రాజవంశానికి ప్రధాన కేంద్రం.
ఇతర గ్యాలరీలు