(1 / 5)
ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగిన అశుతోష్ శర్మ 31 బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.
(2 / 5)
ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన సెకండ్ క్రికెటర్‌గా అశుతోష్ శర్మ రికార్డ్ నెలకొల్పాడు. 68 పరుగులతో బ్రావో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.
(3 / 5)
అశుతోష్ శర్మతో పాటు యంగ్ ప్లేయర్ విప్రజ్ నిగమ్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 15 బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు.
(4 / 5)
ఐపీఎల్ 2024 వేలంలో అశుతోష్ శర్మ కేవలం 20 లక్షలకే అమ్ముడుపోయాడు. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో ఫ్రాంచైజ్‌ల దృష్టిని ఆకర్షించాడు.
ఇతర గ్యాలరీలు