తెలుగు న్యూస్ / ఫోటో /
Ashu Reddy: ఓపెన్‌గా అందాలు చూపిస్తున్న అషు రెడ్డి.. హాట్ పిక్స్ వైరల్
Ashu Reddy Latest Pics: బిగ్ బాస్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. కొన్ని సినిమాల్లో నటించిన అషు రెడ్డి ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తుంటుంది. తాజాగా అషు రెడ్డి గ్లామర్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
(1 / 5)
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవాళ్లలో అషు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ వీడియోలతో తెలుగు యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి.
(2 / 5)
యూట్యూబ్‌లో వచ్చిన డబ్ స్మాష్ వీడియోల్లో అషు రెడ్డిని చూసి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉందే అని భావించారు. దాంతో అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.
(3 / 5)
సూపర్ ఫేమ్ తెచ్చుకున్న అషు రెడ్డికి బిగ్ బాస్ 3 తెలుగు సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో బోల్డ్ బ్యూటీగా అషు రెడ్డి పేరు తెచ్చుకుంది.
ఇతర గ్యాలరీలు