(1 / 5)
కళ్యాణ్ రామ్ అమిగోస్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. నా సామిరంగలో నాగార్జునకు జోడీగా నటించింది.
(2 / 5)
చిరంజీవి హీరోగా నటిస్తోన్న సోషియా ఫాంటసీ మూవీ విశ్వంభరలో ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్ర చేస్తోంది.
(4 / 5)
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలవర్స్ ఉన్న కన్నడ హీరోయిన్లలో ఆషికా రంగనాథ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
ఇతర గ్యాలరీలు