(1 / 5)
లేటెస్ట్ ఫొటోల్లో గ్లామర్ డోస్ పెంచిన ఆషికా రంగనాథ్ హాట్ లుక్‌లో కనిపించింది.
(2 / 5)
కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్.
(3 / 5)
నాగార్జున నా సామిరంగతో టాలీవుడ్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నది.
(4 / 5)
కన్నడంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నది ఆషికా రంగనాథ్.
ఇతర గ్యాలరీలు