నిమిషాల్లోనే ప్లేట్​ ఖాళీ చేస్తున్నారా? అనేక ఆరోగ్య సమస్యలు పక్కా! ఇలా చేయండి..-are you a fast eater how it can damage health tips to slow down and eat mindfully ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నిమిషాల్లోనే ప్లేట్​ ఖాళీ చేస్తున్నారా? అనేక ఆరోగ్య సమస్యలు పక్కా! ఇలా చేయండి..

నిమిషాల్లోనే ప్లేట్​ ఖాళీ చేస్తున్నారా? అనేక ఆరోగ్య సమస్యలు పక్కా! ఇలా చేయండి..

Apr 29, 2024, 05:30 PM IST Sharath Chitturi
Apr 29, 2024, 05:30 PM , IST

  • మీకు గ్యాస్​ సమస్య ఉందా? కడుపు ఉబ్బినట్టు అనిపిస్తోందా? అయితే.. మీరు ఆహారాన్ని వేగంగా తింటూ ఉండొచ్చు! ఇలా.. ఆహారాన్ని వేగంగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

మీరు ఇది గ్రహించకపోవచ్చు, కానీ వేగంగా భోజనం చేస్తే మీ శరీరాన్ని 'ఫైట్ లేదా ఫ్లైట్' మోడ్​లోకి వెళుతుంది, జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది," అని పోషకాహార నిపుణురాలు కరిష్మా షా తన తాజా ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లో తెలిపారు. 

(1 / 6)

మీరు ఇది గ్రహించకపోవచ్చు, కానీ వేగంగా భోజనం చేస్తే మీ శరీరాన్ని 'ఫైట్ లేదా ఫ్లైట్' మోడ్​లోకి వెళుతుంది, జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది," అని పోషకాహార నిపుణురాలు కరిష్మా షా తన తాజా ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లో తెలిపారు. (Freepik)

త్వరగా తినడం వల్ల మీ శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

(2 / 6)

త్వరగా తినడం వల్ల మీ శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.(Freepik)

మనం వేగంగా తినేటప్పుడు,. మన శరీరం 'ఫైట్ లేదా ఫ్లైట్' మోడ్​లోకి వెళుతుంది, ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి అసౌకర్య లక్షణాలకు దారితీస్తుంది. 

(3 / 6)

మనం వేగంగా తినేటప్పుడు,. మన శరీరం 'ఫైట్ లేదా ఫ్లైట్' మోడ్​లోకి వెళుతుంది, ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి అసౌకర్య లక్షణాలకు దారితీస్తుంది. (Freepik)

నెమ్మదిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తినే వేగాన్ని తగ్గించడం వల్ల మీ శరీరాన్ని 'రెస్ట్​ అండ్​ డైజెస్ట్​' స్థితికి తీసుకెళుతుంది, ఇది సరైన జీర్ణక్రియకు అనువైన పరిస్థితి.

(4 / 6)

నెమ్మదిగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తినే వేగాన్ని తగ్గించడం వల్ల మీ శరీరాన్ని 'రెస్ట్​ అండ్​ డైజెస్ట్​' స్థితికి తీసుకెళుతుంది, ఇది సరైన జీర్ణక్రియకు అనువైన పరిస్థితి.(Freepik)

మైండ్​ఫుల్​ ఈటింగ్​తో మీరు తినే వేగాన్ని కంట్రోల్​ చేసుకోవచ్చు. ప్రతి బైట్​ మధ్యలో మీ స్పూన్​ని కొంతసేపు పక్కన పెట్టండి. ఫడ్​ని బాగా నమలండి, మీరు తినేటప్పుడు వేరే ఆలోచనల్లో ఉండకండి.

(5 / 6)

మైండ్​ఫుల్​ ఈటింగ్​తో మీరు తినే వేగాన్ని కంట్రోల్​ చేసుకోవచ్చు. ప్రతి బైట్​ మధ్యలో మీ స్పూన్​ని కొంతసేపు పక్కన పెట్టండి. ఫడ్​ని బాగా నమలండి, మీరు తినేటప్పుడు వేరే ఆలోచనల్లో ఉండకండి.

మీరు అసిడిటీ, గ్యాస్​, ఉబ్బరం వంటి జీర్ణ అసౌకర్యాలతో పోరాడుతుంటే,. మీరు తినే వేగాన్ని తగ్గించడం చాలా కీలకం. మైండ్​ఫుల్​ ఈటింగ్​ ద్వారా, మీరు తినే ఆహారాన్ని ఎంజాయ్​ చేస్తారు. 

(6 / 6)

మీరు అసిడిటీ, గ్యాస్​, ఉబ్బరం వంటి జీర్ణ అసౌకర్యాలతో పోరాడుతుంటే,. మీరు తినే వేగాన్ని తగ్గించడం చాలా కీలకం. మైండ్​ఫుల్​ ఈటింగ్​ ద్వారా, మీరు తినే ఆహారాన్ని ఎంజాయ్​ చేస్తారు. (Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు