తెలుగు న్యూస్ / ఫోటో /
Raashii Khanna Pics: బ్లూ డ్రెస్‍లో రాశీ ఖన్నా అందాల ఆరబోత: ఫొటోలు
- Raashii Khanna Photos: హీరోయిన్ రాశీ ఖన్నా హీటెక్కించారు. బ్లూ కలర్ డ్రెస్‍లో అందాలను ఆరబోశారు. ఈ ఫొటోలు వైరల్‍గా మారాయి.
- Raashii Khanna Photos: హీరోయిన్ రాశీ ఖన్నా హీటెక్కించారు. బ్లూ కలర్ డ్రెస్‍లో అందాలను ఆరబోశారు. ఈ ఫొటోలు వైరల్‍గా మారాయి.
(1 / 5)
హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి గ్లామర్ ట్రీట్ చేశారు. హాట్ డ్రెస్‍లో అందాల ఆరబోతతో హీటెక్కించారు.(Instagram)
(2 / 5)
బ్లూ కలర్ డ్రెస్ ధరించి కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు రాశీ. మోడ్రన్ లుక్‍లో హాట్ షోతో హీటెక్కించారు.
(3 / 5)
ఈ ఫొటోలను రాశీ ఖన్నా నేడు (జూన్ 3) ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఈ ఫొటోలకు కామెంట్లు, లైక్‍లు భారీగా వస్తున్నాయి. బ్యూటిఫుల్, హాట్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
(4 / 5)
2013లో బాలీవుడ్‍లో తెరంగేట్రం చేసిన రాశీ.. 2014లో ఊహలు గుసగుసలాడే తెలుగు చిత్రంలో హీరోయిన్‍గా మారారు. బబ్లీ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తున్నారు.
(5 / 5)
తమన్నాతో కలిసి రాశీ ఖన్నా ప్రధాన పాత్ర పోషించిన అరణ్మనై 4 (తెలుగులో బాక్) మూవీ ఈ ఏడాది సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీలో రాశి నటిస్తున్నారు. అయితే, గతంలోలా తెలుగులో ఈ అమ్మడికి ఎక్కువ అవకాశాలు రావడం లేదు. బాలీవుడ్‍లో రెండు చిత్రాలు రాశీ లైనప్‍లో ఉన్నాయి. (Instagram)
ఇతర గ్యాలరీలు