క్రేజీ ఫీచర్స్‌తో వాచ్ సిరీస్ 9! యాపిల్ లవర్స్‌కు ఇక పండుగే..!
యాపిల్ వాచ్ సిరీస్ 9పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు వివరాలు లీక్ అయ్యాయి. వాటిని ఇక్కడ చూద్దాము..
(1 / 5)
సెప్టెంబర్‌లో జరగనున్న యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే యాపిల్ వాచ్ సిరీస్ 9 కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.(HT Tech)
(2 / 5)
యాపిల్ వాచ్ సిరస్ 8, సిరీస్ 7లో ఎస్8 చిప్సెట్ ఉండేది. కాగా.. యాపిల్ వాచ్ సిరీస్ 9లో కొత్త టెక్నాలజీ వస్తుందని తెలుస్తోంది. ఇందులో ఎస్9 చిప్ ఉండొచ్చు.(Amazon)
(3 / 5)
ఇక ఈ సిరీస్‌లో వాచ్ఓఎస్తో పాటు బ్లూటూత్ డేటాబేస్ కూడా వస్తుందని సమాచారం. యాపిల్ సిరీస్ 8తో పోల్చుకుంటే ఈ ఫీచర్ ఇంకా మెరుగ్గా ఉండొచ్చని తెలుస్తోంది.(Apple)
(4 / 5)
ఈ స్మార్ట్‌వాచ్‌లో అల్యూమీనియం ఫినీష్‌తో కూడిన పింక్ కలర్ ఉండొచ్చు. రోజ్-గోల్డ్ ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్, ఐమ్యాక్‌లో కూడా ఈ కలర్ ఉంది.(Apple)
ఇతర గ్యాలరీలు