iPhone 15 Pro Max: ఆశ్చరపరిచేలా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్ రెండర్.. నిజంగా ఈ డిజైన్‍తో వస్తుందా?-apple iphone 15 pro max this design render is unlike anything you have seen before ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Apple Iphone 15 Pro Max This Design Render Is Unlike Anything You Have Seen Before

iPhone 15 Pro Max: ఆశ్చరపరిచేలా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్ రెండర్.. నిజంగా ఈ డిజైన్‍తో వస్తుందా?

Jan 17, 2023, 05:25 PM IST Chatakonda Krishna Prakash
Jan 17, 2023, 05:25 PM , IST

  • iPhone 15 Pro Max: యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కాన్సెప్ట్ డిజైన్ ఇంటర్నెట్‍లో చక్కర్లు కొడుతోంది. ఈ డిజైన్ అందరినీ ఎంతో ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పడూ లేనటువంటి డిజైన్‍తో ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండర్ ఉంది. అయితే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వాస్తవంగా ఈ డిజైన్‍తో రాదు. ఇది ఓ క్రియేటర్ సరదాగా సృష్టించిన కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే.  ఈ కాన్సెప్ట్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

ఏడీఆర్ స్టూడియోస్‍కు చెందిన ఆంటోనియో డి రోసా ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండర్‌ను క్రియేట్ చేశారు. ఇది ప్రత్యేకమైన కాన్సెప్ట్ డిజైన్‍గా ఆకట్టుకుంటోంది.

(1 / 6)

ఏడీఆర్ స్టూడియోస్‍కు చెందిన ఆంటోనియో డి రోసా ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండర్‌ను క్రియేట్ చేశారు. ఇది ప్రత్యేకమైన కాన్సెప్ట్ డిజైన్‍గా ఆకట్టుకుంటోంది.(Antonio De Rosa)

ఇప్పటి వరకు లీకైన స్పెసిఫికేషన్లతో సంబంధం లేకుండా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్ రెండర్‌ను డి రోసా సృష్టించారు. ఫోన్ ముందు భాగం గత ఐఫోన్‍లలాగే ఈ డిజైన కాన్సెప్ట్ ఉన్నా.. వెనుక మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంది.

(2 / 6)

ఇప్పటి వరకు లీకైన స్పెసిఫికేషన్లతో సంబంధం లేకుండా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్ రెండర్‌ను డి రోసా సృష్టించారు. ఫోన్ ముందు భాగం గత ఐఫోన్‍లలాగే ఈ డిజైన కాన్సెప్ట్ ఉన్నా.. వెనుక మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంది.(Antonio De Rosa)

ఈ రెండర్ పెద్ద హైటైట్ ఏంటంటే.. సరికొత్తగా ఉన్న కెమెరా మాడ్యూల్. పెరీ స్కోప్ లెన్స్ ఉన్న మల్టీఫోకల్ మాడ్యుల్ ఈ డిజైన్ కాన్సెప్టులో ఉంది. ఓ పెద్ద ఎల్‍ఈడీ కూడా ఉంది.

(3 / 6)

ఈ రెండర్ పెద్ద హైటైట్ ఏంటంటే.. సరికొత్తగా ఉన్న కెమెరా మాడ్యూల్. పెరీ స్కోప్ లెన్స్ ఉన్న మల్టీఫోకల్ మాడ్యుల్ ఈ డిజైన్ కాన్సెప్టులో ఉంది. ఓ పెద్ద ఎల్‍ఈడీ కూడా ఉంది.(Antonio De Rosa)

టైటేనియమ్ ఫ్రేమ్‍లను డి రోసా కొనసాగించారు. అయితే సైడ్లలో బటర్ ఫ్లై బటన్‍లను క్రియేట్ చేశారు. కాగా, ఐఫోన్ 15 సిరీస్‍లో ఫిజికల్ బటన్‍లను యాపిల్ ఇవ్వదనే అంచనాలు ఇటీవల వెలువడ్డాయి.

(4 / 6)

టైటేనియమ్ ఫ్రేమ్‍లను డి రోసా కొనసాగించారు. అయితే సైడ్లలో బటర్ ఫ్లై బటన్‍లను క్రియేట్ చేశారు. కాగా, ఐఫోన్ 15 సిరీస్‍లో ఫిజికల్ బటన్‍లను యాపిల్ ఇవ్వదనే అంచనాలు ఇటీవల వెలువడ్డాయి.(Antonio De Rosa)

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, 2200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ డిస్‍ప్లే, 30 వాట్ల మెగా సేఫ్ చార్జింగ్, పెద్ద డైనమిక్ ఐల్యాండ్ నాచ్ ఉంటాయనేలా ఊహాజనిత రెండర్‌ను డి రోసా క్రియేట్ చేశారు.

(5 / 6)

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, 2200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ డిస్‍ప్లే, 30 వాట్ల మెగా సేఫ్ చార్జింగ్, పెద్ద డైనమిక్ ఐల్యాండ్ నాచ్ ఉంటాయనేలా ఊహాజనిత రెండర్‌ను డి రోసా క్రియేట్ చేశారు.(Antonio De Rosa)

అయితే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఈ డిజైన్‍తో రాదు. ఫన్ కోసం డి రోసా ఈ రెండర్లను క్రియేట్ చేశారు. ఐఫోన్ కొత్త అవతారంలో వస్తే ఎలా ఉంటుందనే ఊహతో వీటిని క్రియేట్ చేశారు. 

(6 / 6)

అయితే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఈ డిజైన్‍తో రాదు. ఫన్ కోసం డి రోసా ఈ రెండర్లను క్రియేట్ చేశారు. ఐఫోన్ కొత్త అవతారంలో వస్తే ఎలా ఉంటుందనే ఊహతో వీటిని క్రియేట్ చేశారు. (Antonio De Rosa)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు