
(1 / 4)
యూఎస్బీ టైప్ సీ, మాగ్‌సేఫ్ ఛార్జింగ్ కేస్‌తో కూడిన యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2పై (సెకెండ్ జనరేషన్).. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

(2 / 4)
ఈ ప్రీమియం వయర్లెస్ ఇయర్‌బడ్స్ వాస్తవ ధర రూ. 26,999. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 16,490కే లభిస్తోంది. అంతేకాదు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుపై ఉన్న ఆఫర్స్‌తో మరో రూ.1200 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే ఈ ఇయర్‌బడ్స్‌ని మీరు రూ. 15,240కే కొనుక్కోవచ్చు.

(3 / 4)
ఇంకో విషయం ఏంటంటే.. ఈ డివైజ్‌పై కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్‌కార్ట్ అల్ట్రా ఫాస్ట్ డెలివరీని సైతం అందిస్తోంది! రూ. 69 ఛార్జీలతో ఈ యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 20 నిమిషాల్లోపే మీరు డెలివరీని పొందొచ్చు!

(4 / 4)
ఈ ఇయర్‌బడ్స్ డస్ట్, వాటర్, స్వెట్ రెసిస్టెన్స్‌తో వస్తున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల పాటు పనిచేస్తాయి.
ఇతర గ్యాలరీలు