తెలుగు న్యూస్ / ఫోటో /
AP Rains : పండుగ పూట వాతావరణ శాఖ అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు వర్షసూచన
AP Rains : రాబోయే మూడు రోజుల పాటు ఏపీలోఅక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సొంతూళ్ల ప్రయాణాల్లో ప్రజలు బిజిబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది.
(2 / 6)
రాబోయే మూడు రోజుల పాటు ఏపీలోఅక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
(3 / 6)
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(pixabay)(5 / 6)
దక్షిణ కోస్తాంధ్రలో రేపు(సోమవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు