(1 / 7)
ఢిల్లీలో శనివారం ప్రధానమంత్రి మోదీని… మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
(2 / 7)
ప్రధాని మోదీతో భేటీ ఖరారైన నేపథ్యంలో… కుటుంబంతో కలిసి లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరుడి ప్రతిమను అందజేశారు.
(3 / 7)
ప్రధాని మోదీకి శాలువా కప్పుతున్న మంత్రి నారా లోకేశ్
(4 / 7)
మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ను తనపై కూర్చొపెట్టుకుని సంభాషించిన ప్రధాని మోదీ.
(5 / 7)
ప్రధాన మంత్రి మోదీ 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించారు.
(6 / 7)
ప్రధాని మోదీ మొదటి ప్రతిని అందుకున్నారు. యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు.
(7 / 7)
ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర గ్యాలరీలు