Cabinet Rank Salary Hike : కేబినెట్ హోదా కలిగిన వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వేతనంతో కలిపి నెలకు రూ.4.50 లక్షలు
Cabinet Rank Salary Hike : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదాలో కొనసాగుతోన్న వారి జీతభత్యాలను పెంచింది. కేబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ అలవెన్స్ లతో నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.
(1 / 6)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదాలో కొనసాగుతోన్న వారి జీతభత్యాలను పెంచింది.
(2 / 6)
కేబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
(3 / 6)
కేబినెట్ హోదా ఉన్నవారికి జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్ టైమ్ గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
(4 / 6)
కేబినెట్ ర్యాంకు హోదా ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి. ఈ నిర్ణయంతో కేబినెట్ హోదాలో ఉన్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(5 / 6)
వివిధ రంగాల్లో నిపుణులను ప్రభుత్వం... సలహాదారులుగా నియమిస్తుంది. పాలనాపర సలహాలు, సూచనలు చేసేందుకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సలహాదారులగా నియమిస్తారు. వీరిలో కొందరికి కేబినెట్ హోదా కల్పిస్తారు.
ఇతర గ్యాలరీలు