తెలుగు న్యూస్ / ఫోటో /
AP At Home : ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం- పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
AP At Home : ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు పాల్గొన్నారు.
(1 / 9)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది.
(4 / 9)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.
(5 / 9)
మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇతర గ్యాలరీలు