తెలుగు న్యూస్ / ఫోటో /
AP Minister In Tirupati: తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం, బాధితులకు సీఎం పరామర్శ
- AP Minister In Tirupati: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్లు ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను ఏపీ మంత్రులు పరామర్శించారు. మృతులకు రూ.25లక్షల పరిహారం ప్రకటించారు. బాధితులను, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.

(2 / 7)
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 41మంది గాయపడ్డారు. వారిని మంత్రి పార్థసారథి పరామర్శించారు.
(4 / 7)
రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు నిమ్మల, అనగాని, అనిత, సారథి పరామర్శించారు.
(5 / 7)
గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు.
(6 / 7)
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో గాయపడిన వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు.
ఇతర గ్యాలరీలు