Pawan Kalyan : కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దారిపొడవునా జనసైనికుల ఘనస్వాగతం
- Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. పండితులు ఆలయ మర్యాదలతో పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం అందించారు.

(1 / 9)
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. పండితులు ఆలయ మర్యాదలతో పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం అందించారు.
(2 / 9)
కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(3 / 9)
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
(6 / 9)
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ జనసైనికులు, వీరమహిళలు రాజీవ్ రాహదారి వెంబడి ఘన స్వాగతం పలికారు.
(8 / 9)
శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ కు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో పవన్ ను సత్కరించారు. పవన్ రాక నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇతర గ్యాలరీలు