AP Cabinet in Pics: ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం-ap cabinet approves extension of vote on account budget ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Cabinet In Pics: ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

AP Cabinet in Pics: ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

Jul 16, 2024, 02:00 PM IST Sarath chandra.B
Jul 16, 2024, 02:00 PM , IST

  • AP Cabinet in Pics:   ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలకు అమోద ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమోదించిన ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. 

ఏపీ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

(1 / 5)

ఏపీ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

క్యాబినెట్ సమావేశానికి మాజరైన మంత్రులు

(2 / 5)

క్యాబినెట్ సమావేశానికి మాజరైన మంత్రులు

ఏపీ క్యాబినెట్ సమావేశానికి హాజరైన  డిప్యూటీ సిఎం పవన్, సిఎస్ నీరభ్ కుమార్

(3 / 5)

ఏపీ క్యాబినెట్ సమావేశానికి హాజరైన  డిప్యూటీ సిఎం పవన్, సిఎస్ నీరభ్ కుమార్

క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నసిఎం చంద్రబాబు

(4 / 5)

క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నసిఎం చంద్రబాబు

సచివాలయంలోని ఒకటో నంబర్ బ్లాక్‌లో ఏపీ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. 

(5 / 5)

సచివాలయంలోని ఒకటో నంబర్ బ్లాక్‌లో ఏపీ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు