AP TG Weather Updates : ఆవర్తన ప్రభావం...! ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు-ap and telangana likely to receive rains for 5 days imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : ఆవర్తన ప్రభావం...! ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP TG Weather Updates : ఆవర్తన ప్రభావం...! ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

Jul 10, 2024, 10:12 AM IST Maheshwaram Mahendra Chary
Jul 10, 2024, 10:12 AM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఏపీలో కూడా వానలు పడనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తరకోస్తా తీరం మీద ఉన్న ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది.ఈ ప్రభావంతో రెండు మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.

(1 / 6)

ఉత్తరకోస్తా తీరం మీద ఉన్న ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది.ఈ ప్రభావంతో రెండు మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.(Image Source @APSDMA Twitter)

ఇవాళ ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది

(2 / 6)

ఇవాళ ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది(Image Source @APSDMA Twitter)

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(3 / 6)

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(Image Source @APSDMA Twitter)

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(4 / 6)

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Image Source @APSDMA Twitter)

ఇవాళ (జులై 10) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

(5 / 6)

ఇవాళ (జులై 10) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. (Image Source @APSDMA Twitter)

జులై 14వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 

(6 / 6)

జులై 14వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. (Image Source @APSDMA Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు