AP TG Weather Updates : ఈ 3 రోజులు బలమైన ఉపరితల గాలులు - తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు...!-ap and telangana likely to receive light rains for few imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఈ 3 రోజులు బలమైన ఉపరితల గాలులు - తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు...!

AP TG Weather Updates : ఈ 3 రోజులు బలమైన ఉపరితల గాలులు - తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు...!

Published Jul 27, 2024 06:30 AM IST Maheshwaram Mahendra Chary
Published Jul 27, 2024 06:30 AM IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వర్షాలు కురిసే అకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవు. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ రెండు మూడు రోజులు భారీ వర్షాలు లేవు.

(1 / 6)

ఇవాళ (జులై 27) ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(2 / 6)

ఉత్తర కోస్తా,. దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జులై 31వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్నిచోట్ల బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉంది.

(3 / 6)

తెలంగాణలో చూస్తే ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

(4 / 6)

ఈ మూడు రోజులు స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని అంచనా వేసింది. గంటలకు 30 - 40 కిమీ వేగతంతో ఈ గాలలు వీస్తాయని వెల్లడించింది.  

(5 / 6)

జులై 31వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు