Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ ఔట్ అవడంతో స్టన్ అయిన అనుష్క శర్మ.. వైరల్ అవుతున్న రియాక్షన్
- Virat Kohli - Anushka Sharma: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యాక అతడి భార్య అనుష్క శర్మ షాక్ అయ్యారు. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

(1 / 5)
మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మ్యాచ్ ఐదో రోజైన నేడు (డిసెంబర్ 30) కీలక సమయంలో 5 పరుగులకే ఔటయ్యాడు.
(AP)(2 / 5)
విరాట్ కోహ్లీ ఔట్ అవటంతో అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ షాక్ అయ్యారు. స్టాండ్స్ నుంచి మ్యాచ్ చూస్తున్న ఆమె విరాట్ స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటవటంతో స్టన్ అయ్యారు. నమ్మలేకున్నాననేలా బాధగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
(3 / 5)
కోహ్లీ ఔటయ్యాక అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ బంతిని ఆడి స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు విరాట్. దీంతో అనుష్క తీవ్రంగా నిరాశ చెందారు.
(4 / 5)
కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి కూడా అనుష్క పక్కనే ఉన్నారు. విరాట్ ఔటవటంతో ఆమె కూడా బాధపడ్డారు.
ఇతర గ్యాలరీలు