(1 / 5)
తెలుగులో ఇటీవలే శర్వానంద్‌తో ఓ కొత్త సినిమాకు అనుపమ పరమేశ్వరన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శతమానం భవతి తర్వాత శర్వానంద్, అనుపమ కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.
(2 / 5)
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తోన్న మూవీకి కిష్కిందపురి అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు.
(3 / 5)
పరదా పేరుతో తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్.
(4 / 5)
ఈ ఏడాది డ్రాగన్‌తో తమిళంలో పెద్ద హిట్ అందుకున్నది అనుపమ. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ వంద కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నది.
ఇతర గ్యాలరీలు