Anupama Parameswaran Saree Photos: బ్లాక్ సారీలో అనుపమ అందాలు అదుర్స్
Anupama Parameswaran Saree Photos: 2022 అనుపమ పరమేశ్వరన్‌కు లక్కీ ఇయర్‌గా నిలిచింది. గత ఏడాది కార్తికేయ -2, 18 పేజెస్ సినిమాలతో కమర్షియల్ సక్సెస్‌లను దక్కించుకున్నది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
(1 / 5)
ఆదివారం చీరకట్టులో మెరిసింది అనుపమ పరమేశ్వరన్. ఫ్లవర్ డిజైన్ బ్లాక్ సారీలో అందాలతో కనువిందు చేసింది.
(4 / 5)
తమిళంలో సైరన్ అనే సినిమా చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఇందులో జయంరవి హీరోగా నటిస్తున్నాడు.
(5 / 5)
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన కార్తికేయ -2 సినిమా 130 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇతర గ్యాలరీలు